ETV Bharat / state

"హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో కాంగ్రెస్​దే విజయం" - nalgonda mp

మేళ్లచెరువులో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉత్తమ్​కుమార్​ రెడ్డి హాజరయ్యారు. తెరాస సర్కారు అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.

"హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో కాంగ్రెస్​దే విజయం"
author img

By

Published : Jul 13, 2019, 6:19 PM IST

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదని.. రైతుబంధు పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు అతి ముఖ్యమైన ఎరువుల ధరలు 20 శాతం పెంచి వారి నడ్డి విరుస్తున్నారన్నారు. హుజూర్​నగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్సే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేళ్లచెరువు మండలాన్ని ఎంపీ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

"హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో కాంగ్రెస్​దే విజయం"

ఇవీ చూడండి: 'గోల్కొండ ఖిల్లాపై భాజపా జెండా ఎగురవేస్తాం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.