ETV Bharat / state

'ఒక్క మహిళపై.. 700 మంది తీస్​మార్​ఖాన్లా?'

"ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు.. రాజకీయంగా పుట్టకముందే కృష్ణానది నుంచి హుజూర్​నగర్ పట్టణానికి, కృష్ణపట్నం గ్రామానికి మంచినీరు తీసుకొచ్చా."             - ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి

ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు
author img

By

Published : Sep 29, 2019, 6:04 PM IST

ఒక్క మహిళపై... 700 మంది తీస్​మార్​ఖాన్లు తెరాస అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి వస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో హుజూర్​నగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన పర్యటించారు. తాను 6 సార్లు వరుసగా గెలిచానని.. సుమారు హుజూర్​నగర్ నియోజకవర్గంలో రూ. 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని స్పష్టం చేశారు. జాన్​పాడు-మిర్యాలగూడ రైల్వేలైన్ మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.300 కోట్లతో గ్రామాలలో రోడ్లు బాగుచేసినట్లు పేర్కొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ప్రచారం

ఇదీ చదవండీ... సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి... దసరా ఉత్సవాలు ప్రారంభం

Intro:సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం లో టీ పిసిసి అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నేను ఆరు సార్లు వరుసగా గెలిచాను సుమారు హుజూర్నగర్ నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు హుజూర్నగర్ లో వంద పడకల ఆసుపత్రిని కట్టించాను మిర్యాలగూడ టూ హుజూర్నగర్ కోదాడ ఖమ్మం మీదుగా జాతీయ రై కోదాడ ఖమ్మం మీదుగా రోడ్డును మంజూరు చేశాను జాన్ పాడు టూ మిర్యాలగూడ రైల్వే లైను మంజూరు చేశామని తెలిపారు 300 కోట్ల రూపాయలతో గ్రామాలలో రోడ్లు విస్తరింపజేశారు అన్నారు 2009 2014లో హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడపాలని అన్నారు ఒక మహిళ మీద ఏడు వందల మంది ప్రచారం చేయడం అంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతామనే భయంతోనే ఈ ప్రచారం జరుగుతోందని వారు తెలిపారుBody:రిపోర్టింగ్ అండు కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.