ETV Bharat / state

బస్తీమే సవాల్: ఓటు హక్కు వినియోగించుకున్న ఉత్తమ్ దంపతులు - ఓటు హక్కును వినియోగించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కోదాడలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

uthham kumar reddy casted vote
ఓటు హక్కును వినియోగించుకున్న ఉత్తమ్ దంపతులు
author img

By

Published : Jan 22, 2020, 9:27 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 14 వార్డులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన ఉన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెరాస పార్టీ డబ్బులు, మద్యాన్ని అధికంగా పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతునట్లు ఆరోపించారు. పోలింగ్ అయిపోయేంత వరకు పోలింగ్ సరళిని గమనించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్తమ్ సూచించారు.

ఓటు హక్కును వినియోగించుకున్న ఉత్తమ్ దంపతులు

ఇవీ చూడండి: ఓటర్లకు పంపిణీకి తీసుకొస్తున్న చీరల పట్టివేత

Intro:కోదాడలో ఓటేసిన ఉత్తమ్.

సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలోని 14వార్డులో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఆయన సతీమణి పద్మావతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.....తెలంగాణలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు..మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన అధికంగా ఉన్నట్లు వెల్లడించాడు...టిఆర్ఎస్ పార్టీ డబ్బులను మద్యంను అధికంగా పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతునట్లు పేర్కొన్నారు.పోలింగ్ అయిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పోలింగ్ సరళిని గమనించాలని సూచించారు....

1బైట్:::ఉత్తమ్ కుమార్ రెడ్డి::: టి పిసిసి అధ్యక్షుడు

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.