ETV Bharat / state

ఉండ్రుగొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జగదీశ్​రెడ్డి - సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఉండ్రుగొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జగదీష్​రెడ్డి చెప్పారు. ఉండ్రుగొండ గిరుల్లో రోప్​వే నిర్మించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఉండ్రుగొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జగదీశ్​రెడ్డి
author img

By

Published : Jul 26, 2019, 6:20 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉండ్రుగొండ గిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. ఉండ్రుగొండ గిరుల్లో ఏడుకొండలకు రోప్​వే నిర్మించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రెండు మూడేళ్లల్లో జిల్లాలో జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా జిల్లాలో సౌకర్యాలు మెరుగు పరచుకోవాలని తెలిపారు.

ఉండ్రుగొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జగదీశ్​రెడ్డి

ఇవీ చూడండి: ఈనాడు మెగాప్రాపర్టీషోకు అపూర్వ స్పందన

Intro:Slugi : TG_NLG_23_26_UNDRUGONDA_DEVELOPMENT_ANNOUNCE_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య. , ఈటీవీ, సుర్యాపేట.
సెల్ : 9394450205

( ) సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉండ్రుగొండ గిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. ఉండ్రుగొండ కొండల్లో పలు చారిత్రక ఆలయాలు , వరుసగా ఉన్న ఏడు కొండలకు రోప్ వే నిర్మించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మంత్రి వెల్లడించారు. సూర్యాపేట , చివ్వెంల మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ , బీజేపీ లఖ్ చెందిన పలువురు నాయకులు మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు . పార్టీ కండువాను కప్పి వారిని ఆహ్వానించిన మంత్రి ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. మరో మూడేళ్లలో సూర్యాపేట జిల్లాలో వైద్యరంగం మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఆరు వందల మంది వైద్యులు పనిచేసే అవకాశం ఉందని , పరిసర ప్రాంతంలో ప్రజలు ప్రత్యేక వైద్యానికి దూర ప్రాంతం వెళ్లాల్సిన బాద తప్పనుందజాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. కొందరు రోడ్ల విస్తరణ ఆపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్తగా పదివేల కుటుంబాలు పెరగనున్నాయని వివరించారు....స్పాట్ బైట్
1. గుంటకండ్ల జగదీష్ రెడ్డి , రాష్ట్ర విద్యాశాఖ్ మంత్రి.

Body:.....

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.