ETV Bharat / state

హుజూర్​నగర్​లో గులాబీ జెండా ఎగురుతుంది: కేటీఆర్ - huzurnagar election results 2019

హుజూర్​నగర్​లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. నెల రోజులుగా కష్టపడిన తెరాస నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ktr
author img

By

Published : Oct 21, 2019, 7:35 PM IST

హుజూర్​నగర్​లో తెరాస విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని పేర్కొన్నారు. నెల రోజులుగా కష్టపడిన తెరాస నాయకులు, కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ నేతల నుంచి అందిన సమాచారం ప్రకారం.. కచ్చితంగా గెలుస్తామన్నారు.

  • I would like to thank each and every TRS leader & grassroots worker that had worked hard in the Huzurnagar By election for over the last one month 🙏

    Based on the feedback from our leaders, I am very confident that TRS candidate Saidi Reddy is winning with a respectable majority

    — KTR (@KTRTRS) October 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: హుజూర్​నగర్​ ఉప పోరులో పెరిగిన ఓటింగ్ శాతం

TG_HYD_62_21_ktr_on_huzurnagar_victory_av_3064645 reporter: Nageshwara Chary note: కేటీఆర్ ట్వీట్ వాడుకోగలరు. ( ) హుజూర్ నగర్ లో తెరాస విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి గౌరవప్రదమైన మెజారిటీలో గెలుస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. నెల రోజులుగా కష్టపడిన తెరాస నాయకులు, కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ నేతల నుంచి అందిన సమాచారం ప్రకారం.. కచ్చితంగా గెలుస్తామన్నారు. end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.