ETV Bharat / state

సూర్యాపేటలో కోడెల పార్థివదేహానికి నివాళులు - కోడెల శివప్రసాద్

ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. ఆయన పార్థివదేహాం వెంట వచ్చిన మాజీ సీఎం చంద్రబాబును కలవడానికి ఆయన అభిమానులు పోటిపడ్డారు.

కోడెల పార్థివదేహానికి నివాళులు
author img

By

Published : Sep 17, 2019, 9:37 PM IST

గుంటూర్​కు తరలివెళ్లిన ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. తమ అభిమాన నేతకు చివరిసారిగా నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యశాఖ మంత్రిగా విధులు నిర్వహించిన కోడెల.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రి నిర్మించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. కోడెల పార్థివదేహం వెంట వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపు ఆగిన బాబు.. కాన్వాయ్ నుంచే అభివాదం చేసి వెళ్లారు.

కోడెల పార్థివదేహానికి నివాళులు

ఇవీ చూడండి:ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గవర్నర్​కు ఫిర్యాదు

Intro:Slug : TG_NLG_21_17_KODELA_BODY_WITH_BABU_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ, సూర్యాపేట.

( ) గుంటూరు కు తరలి వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పార్ధివ దేహాన్ని కడసారి చూసేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. తన అభిమాన నేత పార్ధీవ ధీహానికి పూలమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన కోడెల సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రాంతీయ ఆసుపత్రి నిర్మించిన వైనాన్ని గుర్తు చేసుకుని చేసుకున్నారు. కోడెల పార్థివదేహం వెంట వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు సూర్యపేట తెలుగుదేశం కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొద్దీ సేపు ఆగిన బాబు , కాన్వాయ్ నుంచే అభివాదం వెళ్లారు...బైట్

1. దారోజు జానకి రాములు , సూర్యాపేట జిల్లా తెదేపా నేత.

Body:...

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.