ETV Bharat / state

సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన నల్గొండ ఎంపీ ఉత్తమ్​

author img

By

Published : May 31, 2020, 5:46 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్​, నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు.

tpcc cheif uttamkumar reddy laid foundation for roads in suryapet district
సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన నల్గొండ ఎంపీ ఉత్తమ్​

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఉత్తమ్​ ఆరోపించారు. మొదట విడతలో మాఫీ చేస్తామని చెప్పిన 25 వేలు కూడా మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. రైతు బంధు కూడా అందరికి రాలేదని ఉత్తమ్​ అన్నారు.

గత 3 సంవత్సరాల నుంచి పత్తి కొనుగోలు తగ్గిందని.. పత్తి పంట వేయాలని చెబుతున్న ప్రభుత్వం.. కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో పండిన వరిధాన్యంలో ఇప్పటివరకు సగం కూడా కొనుగోలు చేయలేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్​ ఆరోపించారు.

ఇవీ చూడండి: మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.