సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కరోనా నియంత్రణకై నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమారు పండ్లు పంపించారు. తుంగతుర్తి సీఐ రవి, నాగారం సీఐ శ్రీనివాస్ సిబ్బందికి అందించారు.
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు పోలీస్, వైద్య, రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!