ETV Bharat / state

'గ్రహణ సమయంలో రోకలి నిలబడింది' - రోకలి నిలబడింది

గ్రహణ సమయంలో రోలులో రోకలి నిలబడుతుంది అనే నమ్మకం నిజమా కాదా అని తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఇంతకీ అది నిజమా? కాదా?

The pestle stood up during the eclipse
గ్రహణ సమయంలో రోకలి నిలబడింది
author img

By

Published : Dec 26, 2019, 3:22 PM IST

పూర్వీకుల కథనం ప్రకారం సూర్య గ్రహణ సమయంలో రోలులో రోకలి నిలబడుతుందని ఒక నమ్మకముండేదని... దానిలో నిజనిజాలు తేల్చేందుకు కొందరు ప్రయోగాలు చేశారు. హజూర్​నగర్​లోని పలువురు స్థానికులు, జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో రోలులో రోకలిని నిలబెట్టారు. గ్రహణ సమయంలో రోకలి నిలబడుతోందని నిరూపించారు.

Intro:పూర్వీకుల కథనం ప్రకారం సూర్య గ్రహణ సమయంలో రోలులో రోకలి నిలబడుతుందని ఒక నమ్మకం ఉండేది. ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు హుజూర్ నగర్ లోని పలువురు స్థానికులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో రోలులో రోకలిని నిలబెట్టగలిగారు.సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న గుడిపూడి చంద్రశేఖర్, మాధవగూడెం లో నివాసముంటున్న వెంపటి రవీంద్రాబాబు ఈ ప్రయోగాన్ని చేసి చూపారు.Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్ నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.