ETV Bharat / state

నాలుగోరోజు వరదనీటిలోనే మట్టపల్లి దేవస్థానం - మట్టపల్లి

కృష్ణానది వరదల్లో నీటమునిగిన మట్టపల్లి దేవస్థానం ఇంకా వరదలోనే ఉంది. ఈరోజు కూడా స్వామికి వరదనీటిలోనే పూజలు చేశారు.

కృష్ణానది వరద
author img

By

Published : Aug 18, 2019, 4:51 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి దేవస్థానంలో వరద నీరు కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులు తక్షణం స్పందించి వరద నీరు బయటకు తీయాలని అర్చకులు విజ్ఞప్తి చేశారు.

నీటమునిగిన మట్టపల్లి దేవస్థానం

ఇవీ చూడండి : భాజపా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి దేవస్థానంలో వరద నీరు కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులు తక్షణం స్పందించి వరద నీరు బయటకు తీయాలని అర్చకులు విజ్ఞప్తి చేశారు.

నీటమునిగిన మట్టపల్లి దేవస్థానం

ఇవీ చూడండి : భాజపా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు

Intro:సూర్యాపేట జిల్లా మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కు భారీగా వరద నీరు కొనసాగుతుంది పులిచింతల బ్యాక్ వాటర్ వలన దేవస్థానం చుట్టూ ఉన్న నాసిరకం కరకట్ట కు రంధ్రాలు పడి నీరు చేరుతుంది పులిచింతల పూర్తి స్థాయి నీటిమట్టం45.77 టీఎంసీలు ప్రస్తుతం37.77 టీఎంసీలుగా కొనసాగుతుంది పూర్తిస్థాయి నీటిమట్టం ఉంటే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పూర్తిగా మునిగి పోయే పరిస్థితి ఏర్పడుతుందని భక్తులు ఆలయ అధికారులు ఆందోళన చెందుతున్నారు మట్టపల్లి లో నిర్మించిన కృష్ణా వారధి అంచుదాకా నీరు కొనసాగుతుంది మరో నాలుగు టిఎంసిలు పెరిగితే కృష్ణ వారధి కూడా ప్రమాద స్థాయిలో చేరుకునే పరిస్థితి ఉంటుంది ఇదేవిధంగా మరో మూడు రోజులు కొనసాగితే దేవాలయం పూర్తిగా మునిగి పోయే పరిస్థితి ఏర్పడుతుందని రాకపోకలు బంద్ పరిస్థితి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagarConclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.