ETV Bharat / state

సూర్యాపేట కలెక్టరేట్​ ముట్టడికి విద్యార్థుల యత్నం

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట కలెక్టరేట్  ముందు భారత విద్యార్థి సమాఖ్య భారీ ధర్నా చేపట్టింది.

సూర్యాపేట కలెక్టరేట్​ ముట్టడికి విద్యార్థుల యత్నం
author img

By

Published : Aug 23, 2019, 5:18 PM IST

సూర్యాపేట కలెక్టరేట్​ ముట్టడికి విద్యార్థుల యత్నం

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ విద్యాలయాలు సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్​ వద్ద ఆందోళనకు దిగారు. కలెక్టరేట్​ ముట్టడికి యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవ రెడ్డి విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Intro:Slug :. TG_NLG_22_23_STUDENTS_DHARNA_IN_COLLECTARATEAB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సుర్యాపేట.

( ) ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...సూర్యాపేట కలెక్టరేట్ ముందు భారత విద్యార్థి సమాఖ్య భారీ ధర్నా చేపట్టింది. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ విద్యాలయాలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ వందలాది మంది విద్యార్థులను కలెక్టర్ కార్యాలయానికి తరలించారు . కలెక్టర్ కార్యాలయం లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవ రెడ్డి ఆందోళన జరుపుతున్న విద్యార్థుల వద్దకు వచ్చారు. వారి సమస్యలను విద్యార్థి నాయకులను అడిగి తెలుసు కున్నారు. జిల్లా పరిధిలో పూర్తి చేసే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..స్పాట్ .బైట్
1. శ్రీకాంత్ , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.

Body:...

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.