సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల పక్కన సోమవారం సాయంత్రం రెండు పాములు నృత్యాలు చేశాయి. గమనించిన స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
రహదారిపై వెళ్లేవారు ఆ దృశ్యాలను తీక్షణంగా చూశారు. కొంతమంది పాముల సయ్యాటను చరవాణిలో బంధించారు. సుమారు గంట పాటు సర్పాలు మెలికలు తిరుగుతూ సయ్యాటలాడాయి.
ఇదీ చూడండి: ఒక్క రోజులోనే కరోనాతో 12 మంది మృతి