ETV Bharat / state

పిల్లలమర్రి ఆలయాలకు పోటెత్తిన భక్తులు - పిల్లలమర్రి శివాలయం

సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ముక్కంటేశ్వరుడిని ఆరాధించారు. కొంత మంది భక్తులు ఈశ్వరుడికి వెండి తొడుగులు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

Shivaratri Festival Celebrations in Suryapet pillamarri Temple
పిల్లలమర్రి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
author img

By

Published : Feb 22, 2020, 9:58 AM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చారిత్రక పిల్లలమర్రి శివాలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎరకేశ్వర ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సామూహిక అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శివనామస్మరణతో పిల్లలమర్రి పరిసరాలు మారుమోగాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ తదితర సమీప ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

మదేవ నామేశ్వర ఆలయానికి ఓ భక్తుడు శివునికి వెండితొడుగును, త్రికుటేశ్వర ఆలయాలకి మరో భక్తుడు నాగాభరణాన్ని బహూకరించారు. విద్యుత్తు దీప కాంతులతో పిల్లలమర్రి ఆలయాలను దేవస్థాన కమిటీ వారు సుందరంగా అలంకరించారు.

పిల్లలమర్రి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఇదీ చూడండి: శంభో.. శివ.. శంభో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.