సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఎండ రాకముందే ఓటేయాలని ఉదయం 8 గంటలలోపే దాదాపు 500 మంది దాకా లైన్లో నిల్చున్నారు.
ఇవీ చూడండి: రెండో విడత పోలింగ్ ప్రారంభం