ETV Bharat / state

అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా స్వాధీనం

గుట్కాపై నిషేధం ఉన్నా, కేసులు పెట్టినా అక్రమదారులు ఇంకా ధైర్యంగా అమ్ముతూనే ఉన్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా స్వాధీనం
author img

By

Published : Jul 18, 2019, 9:50 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద అక్రమంగా గుట్కా విక్రయిస్తున ఓ పాన్ షాప్​పై సీఐ శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్కా సరఫరా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో... దాడి చేసిన పోలీసులు 72వేల విలువైన సామాగ్రి, 2 స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా స్వాధీనం

ఇదీ చూడండి: మదుపరులను ముంచిన జస్ట్ డీల్ ట్రేడింగ్ సంస్థ

Intro:( )

నిషేధించిన గుట్కాను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన గుట్కా దోపిడీదారులు.....

గుట్కా నిషేధం ఉన్నా అక్రమ దారులు ఇంకా ధైర్యంగా అమ్ముతూనే ఉన్నారు. కేసులు పెట్టినా ఎంత పబ్లిసిటి ఇచ్చిన వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ఒక పాన్ షాప్లో గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తూ ఉండటంతో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పోలీసుల దాడులలో దాదాపు 72 వేల రూపాయల గుట్కా ప్యాకెట్లని స్వాధీనం చేసుకున్నారు..... నిందితుని విచారించగా తన స్నేహితుడి ఇంట్లో నిల్వ ఉంచుకొని స్కూటీల రూపంలో సరుకు రాకపోకలు సాగిస్తున్నామని షాపులకు సరఫరా చేస్తున్నట్లు పట్టుబడిన వ్యక్తి తెలపడంతో కోదాడ టౌన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించడం జరిగింది.... వీటితోపాటు వారు లావాదేవీలు చేసే బండ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్::::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.