ETV Bharat / state

జాజిరెడ్డిగూడెం సహకార సంఘం ఎన్నిక వాయిదా - ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు

తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన సహకార ఎన్నికల్లో తెరాస మద్దతుదారులు విజయఢంకా మోగించారు. నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం సొసైటీ 8వ వార్డులో ఎన్నిక వాయిదా పడింది.

pacs-elections-in-suryapet-district
జాజిరెడ్డిగూడెం సహకార సంఘం ఎన్నిక వాయిదా
author img

By

Published : Feb 15, 2020, 11:53 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలోని ఎనిమిది సహకార సంఘాలుండగా... ఏడు సంఘాల్లోనే ఎన్నికలు జరిగాయి. జాజిరెడ్డిగూడెం సహకార సంఘంలో ఎన్నిక వాయిదా పడింది.

జాజిరెడ్డిగూడెం సొసైటీలో ఉన్న 13 వార్డులలో 12 వార్డులు ఏకగ్రీవం కాగా... 8వ వార్డులు ఇద్దరు బరిలో ఉండగా ఒకరు నామపత్రాన్ని ఉపసంహరించుకున్నారు. మిగిలిన అభ్యర్థి నామపత్రం తిరస్కరణకు గురవడం వల్ల 8వ వార్డు ఎన్నిక వాయిదా పడింది. ఏడు సహకార సంఘాల్లో 21,852 మంది ఓటర్లు ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 83.3% ఓటుశాతం నమోదైంది.

తిరుమలగిరి సహకార సంఘం(13)

తెరాస మద్దతుదారులు- 9

కాంగ్రెస్ మద్దతుదారులు-3

స్వతంత్ర-1

తిమ్మాపురం సహకార సంఘం (13)

తెరాస మద్దతుదారులు -11,

కాంగ్రెస్​ మద్దతుదారులు -2

తుంగతుర్తి సహకార సంఘం(13)

తెరాస మద్దతుదారులు-7

కాంగ్రెస్ మద్దతుదారులు-3

భాజపా మద్దతుదారులు-2

స్వతంత్ర -1

నూతనకల్ సహకారం సంఘం(13)

తెరాస మద్దతుదారులు - 7

కాంగ్రెస్ మద్దతుదారులు-4

భాజపా మద్దతుదారులు -2

శాలిగౌరారం సహకార సంఘం(13)

తెరాస మద్దతుదారులు-8

కాంగ్రెస్ మద్దతుదారులు -5

అడ్డగూడూరు సహకార సంఘం(13)

తెరాస మద్దతుదారులు- 7

కాంగ్రెస్ మద్దతుదారులు-5

సీపీఐ మద్దతుదారులు-1

మోత్కూరు సహకార సంఘం(13)

తెరాస మద్దతుదారులు-9

కాంగ్రెస్ మద్దతు దారులు-3

భాజపా మద్దతుదారులు-1

జాజిరెడ్డిగూడెం సహకార సంఘం ఎన్నిక వాయిదా

ఇవీ చూడండి: పట్టణ ప్రగతి అజెండాగా రేపు కేబినెట్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.