ETV Bharat / state

సూర్యాపేటలో కొలువుదీరిన కొత్త జడ్పీ పాలక మండలి - THUNGATHURTHI ZPTC

సూర్యాపేట జిల్లాలో నూతనంగా జిల్లా పరిషత్ పాలక మండలి కొలువుదీరింది. జడ్పీ ఛైర్ పర్సన్​గా గుజ్జ దీపికా, వైస్ ఛైర్మన్​గా గోపగోని వెంకట నారాయణ గౌడ్ ప్రమాణం చేశారు.

రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి : జగదీశ్ రెడ్డి
author img

By

Published : Jul 5, 2019, 9:03 PM IST

సూర్యాపేట జిల్లా జడ్పీ ఛైర్మన్​గా తుంగతుర్తి జడ్పీటీసీ సభ్యురాలు గుజ్జ దీపికా, వైస్ ఛైర్మన్​గా ఆత్మకూరు(ఎస్) జడ్పీటీసీ సభ్యుడు గోపగాని వెంకట నారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్​తో పాటు జడ్పీటీసీలతో జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి , తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సమష్టి కృషి చేయాలని మంత్రి జగదీశ్​రెడ్డి సూచించారు.

జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించిన కలెక్టర్

ఇవీ చూడండి : డుడుమ జలపాతం.. ప్రకృతి అందాల సోయగం

Intro:Slug : TG_NLG_21_05_ZP_CHAIRMEN_PRAMAANAM_AV_TS10066

కెమెరా & రిపోర్టింగ్ : బి. మారయ్య, ఈటీవీ , సూర్యాపేట.

( ) సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గా తుంగతుర్తి
జడ్పీటీసీ సభ్యురాలు గుజ్జ దీపికా , వైస్ చైర్మన్ గా ఆత్మకూరు ( ఎస్ ) జడ్పీటీసీ సభ్యుడు గోపాగాని వెంకట నారాయణ గౌడ్ ప్రమాణ శ్వీకారం చేశారు. చైర్మెన్ , వైస్ చైర్మన్ల తో పాటు జడ్పీ టీసీల ను జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి , తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిషోర్ కుమార్ , కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ , ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులకు రాష్ట్ర విద్యాశాఖ గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.

Body:..

Conclusion:..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.