ETV Bharat / state

'వర్షాల కోసం ముస్లింల ప్రార్థనలు' - MUSLIM BROTHERS PRAYER

వర్షాల బాగా కురవాలని సూర్యాపేట జిల్లాలో ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం యువత చెడు దారి పట్టకుండా వారి తల్లిదండ్రులే చూసుకోవాలని సూచించారు.

బాలుర కోసం మదర్సా ప్రారంభించిన మత పెద్ద పి.ఎమ్ ముజ్జమిల్
author img

By

Published : Jun 23, 2019, 10:59 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో వర్షాల కోసం 500 మంది ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి బెంగళూరు నుంచి మత పెద్ద హజ్రత్ మౌలానా పి.ఎమ్ ముజ్జమిల్ హాజరయ్యారు. గుడిబండలో బాలుర కోసం నిర్వహించిన ముస్లిం మదర్సాలను ప్రారంభించారు.

సూర్యాపేట జిల్లాలో వానలు కురవాలని ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు

ఇవీ చూడండి : చిన్నారి నిండు ప్రాణాన్ని టిప్పర్​ తొక్కేసింది

Intro:వర్షాల కోసం ముస్లిం మతస్తుల ప్రార్థనలు....

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 500 మంది ముస్లిం సోదరులతో వర్షాల కోసం ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బెంగళూరుకు చెందిన మత పెద్ద గొప్ప ధార్మిక వక్త అయినా హజ్రత్ మౌలానా పి.యమ్ ముజ్జమిల్ హాజరయ్యారు... ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం యువత చెడు దారి పట్టకుండా వారి తల్లిదండ్రులు చూడాలని వారు మంచి దారిలో నడిచి భారతదేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గుడిబండలో బాలుర కోసం నిర్వహించిన ముస్లిం మదరసాలను ప్రారంభించారు..

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::వాసు
సెంటర్::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.