ETV Bharat / state

ఎంపీటీసీల పరుగు ఎందుకో తెలుసా! - elections

సూర్యాపేట జిల్లా అనంతగిరి ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మండల అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరికి పార్టీ మద్దతు ఉంటే మరొకరి కాంగ్రెస్​ మద్దతు లభించింది.

పరుగులు పెడుతున్న ఎంపీటీసీలు
author img

By

Published : Jun 7, 2019, 3:17 PM IST

సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 9 ఎంపీటీసీలు స్థానాలు ఉండగా ఐదు తెరాస, నాలుగు కాంగ్రెస్​ గెలుచుకుంది. ఎంపీపీ కోసం తెరాసకు చెందిన ఇద్దరు పోటీ పడ్డారు. అందులో గింజుపల్లి రమేశ్​ను పార్టీ పెద్దలు మండల అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించారు. మరో వ్యక్తి చుండూరి వెంకటేశ్వర్లు కాంగ్రెస్​ మద్దతుతో తెరాస రెబల్​గా​ పోటీ చేస్తున్నారు. చివరి నిమిషంలో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు.

ఎంపీటీసీల పరుగు ఎందుకో తెలుసా!

ఇవీ చూడండి: భానుడి భగభగలు- గణేశుడికీ చెమటలు!

Intro:(. )

అనంతగిరి ఎంపీపీ ఎన్నిక కోసం ఎంపీటీసీల పరుగు

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది..
అనంతగిరి మండల వ్యాప్తంగా 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో ఐదు టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది మిగిలిన నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.. అయితే టిఆర్ఎస్లోని ఇద్దరు వ్యక్తులు ఎంపీపీ స్థానానికి పోటీ పడగా టిఆర్ఎస్ గింజుపల్లి రమేష్కు మొగ్గు చూపడంతో చుండూరి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ మద్దతుతో టిఆర్ఎస్ రెబల్ గా పోటీ చేయటం జరుగుతుంది.
అనంతగిరి ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేసుకోవడం జరిగింది ... చుండూరు వెంకటేశ్వర్లు కాంగ్రెస్ మద్దతుతో వారి సంరక్షణలో నామినేషన్ వేయడానికి చివరి నిమిషంలో ఉరుకులు పరుగుల మీద కాంగ్రెస్కు చెందిన నలుగురు అభ్యర్థులతో నామినేషన్ వేశాడు....

Body:కెమెరా అండ్ రిపోర్టర్::: వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.