సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గడపగడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. హుజూర్‌నగర్‌లోని 28 వార్డుల్లో తెరాస జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తే చేశారు సైదిరెడ్డి. గులాబీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు