సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కిశోర్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అమయ్‌కుమార్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గుజ్జ దీపికా హాజరయ్యారు. రైతుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అంతకుముందు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు ఎమ్మెల్యే.
రైతులతో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ ముఖాముఖి - MLA KISHORE KUMAR FACE TO FACE WITH FARMERS
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ప్రొఫెసర్ జయశంకర్ 85వ జయంతి ఉత్సవాల్లో వేడుకల్లో ఎమ్మెల్యే కిషోర్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
MLA KISHORE KUMAR FACE TO FACE WITH FARMERS
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కిశోర్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అమయ్‌కుమార్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గుజ్జ దీపికా హాజరయ్యారు. రైతుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అంతకుముందు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు ఎమ్మెల్యే.
Intro:Body:Conclusion: