ETV Bharat / state

పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్​ - ఎమ్మెల్యే గాదరి కిశోర్​ వార్తలు

ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కళ్యాణపురి కాలనీలో పారిశుద్ధ్య సిబ్బందికి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ పండ్లు పంపిణీ చేశారు.

mla gadari kishore distributed fruits too sanitation workers
పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్​
author img

By

Published : Apr 18, 2020, 1:42 PM IST

హైదరాబాద్ ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కళ్యాణపురి కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే గాదరి కిశోర్ తన కుటుంబ సభ్యులతో కలిసి​ పండ్లు పంపిణీ చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. లాక్​డౌన్​లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, పోలీస్​, పారిశుద్ధ్య సిబ్బందిని అభినందించారు. కరోనా కట్టడిలో వారి పాత్ర గొప్పదని ప్రశంసించారు.

ఇవీచూడండి: అమృత స్వాతి మెమోరియల్​ ట్రస్ట్​ దాతృత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.