ETV Bharat / state

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్లం - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో 63 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అందజేశారు. సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన ఈ పథకం ఆడపిల్లలున్న కుటుంబాలకు ఎంతో చేయూతనిస్తుందని ఆయన అన్నారు.

MLA Bollam mallaiah distributes the Kalyana Lakshmi checks at munagala suryapet
కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్లం
author img

By

Published : May 14, 2020, 8:14 PM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో 63 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు.

పేదింటి ఆడపిల్లలకు ఈ చెక్కులు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆడబిడ్డల పెళ్లికి సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా నిలిచి రూ.1,00,116 అందజేస్తున్నారని తెలిపారు.

ఇదీ చూడండి : 'ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.