ETV Bharat / state

ఒకే వేదికపై ఉత్తమ్, కేటీఆర్.. పీసీసీ చీఫ్​కు మంత్రి అభినందనలు - ktr congratulate tpcc chief uttam kumar reddy

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డిని కేటీఆర్ అభినందించారు.

Minister ktr congratulate tpcc chief uttam kumar reddy
ఉత్తమ్​కుమార్​రెడ్డికి కేటీఆర్ అభినందనలు
author img

By

Published : Jun 29, 2020, 6:00 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇరువురు నేతలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఒకే వేదికను పంచుకున్నారు ఉత్తమ్, కేటీఆర్. పీసీసీ అధ్యక్షుడిగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉత్తమ్​కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

ఇవీ చూడండి: 'తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.