ప్రశాంత వాతావరణంలో హుజూర్‌నగర్ ఉపఎన్నికలు జరిగాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాస విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు అత్యధిక ఓటింగ్‌తో ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు. సుమారు 85 శాతానికి పైగా ఓటింగ్ నమోదయిందన్నారు.
సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారు: జగదీశ్ రెడ్డి - భారీ మెజార్టీ
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు ప్రశాంతగా జరిగాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారు: జగదీశ్ రెడ్డి
ప్రశాంత వాతావరణంలో హుజూర్‌నగర్ ఉపఎన్నికలు జరిగాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. తెరాస విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు అత్యధిక ఓటింగ్‌తో ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు. సుమారు 85 శాతానికి పైగా ఓటింగ్ నమోదయిందన్నారు.
Intro:Body:Conclusion: