ETV Bharat / state

తెరాసతోనే గ్రామాల అభివృద్ధి: జగదీష్ రెడ్డి

పల్లెల్లో స్థానిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సూర్యాపేట జిల్లాలో తెరాస అభ్యర్థుల తరఫున మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 30, 2019, 7:06 PM IST

సూర్యాపేట జిల్లాలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యటించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి, పెన్​పహడ్ మండలం ధర్మాపురంలో స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి, ప్రజలు వలసల బాట పట్టారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా తెరాస అభ్యర్థులను అత్యధిక మెజర్టీతో గెలిపించాలని కోరారు.

మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: నీటి సమగ్రతపై కలెక్టర్‌ సమీక్ష

సూర్యాపేట జిల్లాలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యటించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి, పెన్​పహడ్ మండలం ధర్మాపురంలో స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి, ప్రజలు వలసల బాట పట్టారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా తెరాస అభ్యర్థులను అత్యధిక మెజర్టీతో గెలిపించాలని కోరారు.

మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: నీటి సమగ్రతపై కలెక్టర్‌ సమీక్ష

Slug : TG_NLG_21_30_MINISTER_ELECTION_PRACHARAM_AB_C1 రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య,ఈటీవీ,సూర్యాపేట ( ) పల్లెలు అభివృద్ది చెందాలంటే అది టి‌ఆర్‌ఎస్ పార్టీ తోనే సాద్యమౌతుందని అందుకే రానున్న స్థానిక ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ పార్టీ అబ్యర్ధులను అత్యధిక మజారిటితో గెలిపించాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు . స్థానిక ఎన్నికల నేపద్యంలో మంత్రి సూర్యపేట నియోజకవర్గంలోని గుంపుల తిరుమలగిరి , ధర్మాపురం గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. VOICE OVER : స్థానిక ఎన్నికలను పురస్కరించుకుని సూర్యపేట శాసనసబ్యుడు , మంత్రి జగదీష్ రెడ్డి తన నియోజకవర్గంలోని చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి , పెన్ పహాడ్ మండలం ధర్మాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు , గత పాలకులు గ్రామాలను పట్టించుకోలేదని దీంతో వ్యవసాయం కుంటుపడి ప్రజలు వలసల బాటపట్టారని , గత ఐదు సంవత్సరాల టి‌ఆర్‌ఎస్ పాలనలో గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేశామని , మౌలిక సదుపాయాల కలపనతో పాటు వ్యవాసాయం బాగు కోసం పంటలకు మద్దతు ధర కల్పించి రైతు రుణాలను మాఫీ చేశామని , త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తుందని , ట్రైల్ రన్ కూడా విజయవంతం అయ్యిందని ఇక ఎప్పటికీ గ్రామాల్లోని చెరువులు ఎండిపోవని , సమృద్దిగా వ్యవసాయానికి నీళ్ళు దొరుకుతాయని , పెన్షన్లు , కళ్యాణ లక్ష్మి , కే‌సి‌ఆర్ కిట్లు గతంలో లేవని ఇదంతా కే‌సి‌ఆర్ పాలనా దక్షతలవల్లే సాద్యమయ్యాయని , గత పాలకులు అభివృద్ది మరచి పదవుల కోసం పాకులాడారని , ప్రజల సమస్యలు పట్టక పోవడంతో గ్రామాలు వెనుకబాటుకు గురైయ్యాయని , టి‌ఆర్‌ఎస్ పాలనలో గ్రామాలు ఎలా ఉన్నాయో గతంలో ఎలా ఉన్నాయో చూసి రానున్న స్థానిక ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ ఎం‌పి‌టి‌సి , జెడ్‌పి‌టి‌సి అభ్యర్ధులను అధిక మజారిటీ తో గెలిపించాలని కోరారు మంత్రి. Bytes : జగదీష్ రెడ్డి , విధ్యా శాఖ మంత్రి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.