సూర్యాపేట జిల్లా కోదాడలో 'హార్ట్ ఫుల్నెస్' సంస్థ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ధ్యానోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు దాదాపు రెండు వేల మందికి పైగా హాజరై 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు. ధ్యానం ఏ విధంగా చేయాలి... చేయడం వల్ల లాభాలు ఏంటి... అనే సందేహాలకు మూడు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఇంజినీరింగ్లోకి ఏడు కొత్త కోర్సులు వచ్చాయి!