ETV Bharat / state

పద్మావతిని గెలిపించండి: ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

పద్మావతి రెడ్డిని గెలిపించాలని కోరుతూ... సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

పద్మావతిని గెలిపించండి: ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
author img

By

Published : Oct 6, 2019, 5:38 PM IST

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హుజూర్​ నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా పద్మావతి రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామానికి 100 ఇల్లు ఇచ్చినట్లు కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి తెలిపారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం గ్రామానికో ఇల్లు కూడా ఇవ్వలేదని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నా కోసమో.. పద్మావతి కోసమో కాకుండా తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల కోసం పద్మావతి రెడ్డిని గెలిపించాలని కోరారు.

పద్మావతిని గెలిపించండి: ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ఇవీ చూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Intro:సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి huzurnagar ఉప ఎన్నికల్లో భాగంగా పద్మావతి రెడ్డి ని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ హామీలు నెరవేర్చలేదు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామానికి 100 ఇల్లు ఇచ్చాం కానీ కేసీఆర్ ప్రభుత్వం గ్రామానికి ఇల్లు కూడా ఇవ్వలేదు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు కెసిఆర్ పచ్చి అబద్దాలకోరు నాకోసం కాదు పద్మావతి కోసం కాదు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల కోసం పద్మావతి రెడ్డి ని గెలిపించాలని కోరారుకేసీఆర్ పాపం పండింది నిజామాబాద్ లో కవిత ఓడిపోయారు Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్నగర్Conclusion:ఫొన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.