ETV Bharat / state

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది: కోదండరాం - తెరాస

లోక్​సభ ఫలితాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. జూన్​లో ప్లీనరీ నిర్వహించి భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది: కోదండరాం
author img

By

Published : May 24, 2019, 4:06 PM IST

రాష్ట్రంలో అధికార పార్టీ నియంతృత్వ పోకడలకు నిరసనగా ప్రజలు తీర్పునిచ్చారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అన్ని పార్టీలను కలుపుకొని ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామన్నారు. పోడు భూముల సమస్యపై వచ్చే నెలలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. జూన్​లో ప్లీనరీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది: కోదండరాం

ఇవీచూడండి: 'కార్యకర్తల కళ్లల్లో వెలుగులు చూస్తున్నాం'

Intro:Slug :. TG_NLG_21_18_KODHANDA_RAM_MEET_AB_C1_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ, సూర్యాపేట.

( ) ఈ పార్లమెంట్ ఫలితాల్లో రాష్ట్రంలో అధికారపార్టీ నియంతృ పోకడలకు నిరసనగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలంగాణ జన సమితి అధినేత ఆచార్య కోదండరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు తమకు మరింత బాధ్యత పెంచాయని అన్నారు. భవిష్యత్తులో ఆయా పార్టీలను కలుపుకుని ప్రజా సమస్యలపై కార్యక్రమాలు రూపొందించుకుంటామని అన్నారు. పోడు భూముల సమస్య పై వచ్చే నెలలో కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం జూన్ లో ప్లీనరీని ఏర్పాటు చేసి తమ కార్యాచరణను ప్రకటిస్తామని కోదండరాం వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడిన కోదండరాం రైతుబంధు అమలు చేస్తున్నామని చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర , ఆదివాసీల సమస్యలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు సంతృప్తి తో ఉన్నారని కోదండరామ్ అన్నారు ఆయా వర్గాల సమస్యలపై తాము క్రియాశీలకంగా పనిచేస్తామని వెల్లడించారు....byte

1. కోదండరాం , టీజేఎస్ అధ్యక్షుడు

Body:...

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.