ETV Bharat / state

కోదాడలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతిని తెదేపా కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు.

ఎన్టీఆర్ జయంతి
author img

By

Published : May 28, 2019, 3:07 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్టీఆర్ జయంతిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం అనే నినాదాలతో ఆప్రాంతమంతా మార్మోగింది. మహిళా రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు ఎన్టీఆరే అని కోదాడ తెదేపా అధ్యక్షుడు ఒరుగంటి ప్రభాకర్ వెల్లడించారు.

Intro:(. )

కోదాడలో ఘనంగా ఎన్టీఆర్ 96వ జయంతి ఉత్సవాలు.....

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎన్టీఆర్ జయంతిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కోదాడ మండల ప్రజా పరిషత్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కేకును కట్ చేసి తినిపించుకున్నారు.. జె ఎన్టీఆర్ జై తెలుగుదేశం అనే నినాదాలతో కోదాడ మారుమోగింది.

1బైట్:::ఒరుగంటి ప్రభాకర్, కోదాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు....

ఎన్టీఆర్ అనే పదం తెలుగువారి ఆత్మ గౌరవంకు సంబంధించిన పదం. ఎన్టీఆర్ అనేవాడే లేకుండా భారతదేశంలో మన తెలుగు భాషను తెలుగు రాష్ట్రాన్ని అవహేళన చేసి ఉండేవారు. ఎన్టీఆర్ పరిపాలనలో మహిళా రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు అన్న ఎన్టీఆర్. మండల వ్యవస్థకు నాంది పలికి ఎన్నో బృహత్తర అనితరసాధ్యం కాని కార్యక్రమాలను చేసి చూపించినటువంటి మహానేత అన్న ఎన్టీఆర్...

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా::::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.