సూర్యాపేట జిల్లా కోదాడలో భాజపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. దేశవ్యాప్తంగా కమలం మంచి ఫలితాలు సాధించిందని... భవిష్యత్తులో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పరిపాలనపై దేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అందుకే 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' అంటూ గెలిపించారని వ్యాఖ్యానించారు.
కోదాడలో భాజపా విజయోత్సవ ర్యాలీ - celebrations
దేశవ్యాప్తంగా మోదీ మరోసారి ప్రభంజనం సృష్టించారని... భాజపాకి భారత్లో తిరుగులేదని కాషాయనేతలు హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు.
భాజపా విజయోత్సవ ర్యాలీ
సూర్యాపేట జిల్లా కోదాడలో భాజపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. దేశవ్యాప్తంగా కమలం మంచి ఫలితాలు సాధించిందని... భవిష్యత్తులో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పరిపాలనపై దేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అందుకే 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' అంటూ గెలిపించారని వ్యాఖ్యానించారు.
Intro:( )
కోదాడలో భాజపా విజయోత్సవ ర్యాలీ
దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మరోసారి ప్రభంజనం సృష్టించారని భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో తిరుగులేదని సూర్యాపేట జిల్లా కోదాడలో బిజెపి కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణలో కూడా అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని భవిష్యత్తులో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నరేంద్ర మోడీ గారు పరిపాలనపై భారత దేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనే ఈ దేశం బాగుంటుందని ప్రజలు విశ్వసించి భారతీయ జనతా పార్టీని అధికారం ఇచ్చి పార్లమెంట్కు పంపించడం జరిగిందని కార్యకర్తలు అన్నారు.
Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::::కోదాడ
Conclusion:ఫోన్ నెంబర్:::9502802407