కరోనా నియంత్రణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణాలు, పల్లెల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 6 గంటల నుంచి ప్రధాన పట్టణాల్లో పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు.
జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు - curfew in thungathurthy
జనతా కర్ఫ్యూలో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది కరోనా వ్యాప్తి, నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.
జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు
కరోనా నియంత్రణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణాలు, పల్లెల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 6 గంటల నుంచి ప్రధాన పట్టణాల్లో పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు.
Last Updated : Mar 22, 2020, 9:14 PM IST