మున్సిపల్ కార్మికులు, పేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్నగర్లో నియోజకవర్గ ఆర్ఎంపీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి కార్మికులకు మాస్కులు అందించారు. భౌతిక దూరం పాటించాలని హుజుర్నగర్ ఆర్ఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షుడు మన్సూర్ అలీ కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే..