సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో నిన్నటి నుంచి వాన జోరందుకుంది. వర్షాలు లేక బాధతో ఉన్న రైతన్న మొహంలో చిరునవ్వు చిగురించింది. కోదాడలోని పలు కూడళ్లలో వాన నీరు నిలిచినప్పటికీ... రాకరాక వచ్చిన వర్షానికి ప్రయాణికులు చాలా సంతోషపడుతున్నారు. రేపటి నుంచి పొలం పనుల్లో మునిగిపోనున్నారు కర్షకులు.
ఇవీ చూడండి: వాతలు వచ్చేలా కొట్టిన సైకో టీచర్