ETV Bharat / state

కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరం - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలో రెండు ప్రాంతాలను కంటైన్​మెంట్​ జోన్లుగా గుర్తించారు. అక్కడి ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇబ్బందులకు గురికాకుండా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వారిని సంప్రదించవచ్చని తెలిపారు. అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరం
కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరం
author img

By

Published : Apr 24, 2020, 12:13 PM IST

సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో కంటైన్​మెంట్​ జోన్​గా గుర్తించిన రెండు ప్రాంతాల్లో కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు అధికారులు. కంటైన్​మెంట్​ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతే ఇబ్బందికి గురికాకుండా స్థానిక ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ బాబు, సహాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : కన్నవారి చివరి ఘడియలు.. కూతుళ్లే దిక్కయ్యారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.