ETV Bharat / state

ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన.. ఎగిరిపోయిన పైకప్పులు

author img

By

Published : May 17, 2020, 8:25 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో వడగండ్ల వాన పడింది. ఈదురుగాలుల వల్ల నియోజకవర్గంలో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. అడ్డగూడూర్​ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది.

hail rain in suryapet district
ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన.. ఎగిరిపోయిన పైకప్పులు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్లవాన పడింది. తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో చేనేత కార్మికుల షెడ్డు పైకప్పు ఈదురుగాలులకు ఎగిరిపోయింది. జాజిరెడ్డిగూడెంలో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది.

నాగారం మండలంలో పిడుగు పడడం వల్ల సుమారు 30 వేల విలువగల గేదె మృతి చెందింది. అడ్డగుడూర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు ఐదు వేల బస్తాల ధాన్యం తడిసింది.

ఇవీ చూడండి: రోడ్డుపై కూలిన చెట్లను తొలగించిన ఎస్సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.