ETV Bharat / state

నూతనకల్​లో 3లక్షల 19 వేల నగదు పట్టివేత - నూతనకల్​లో 3లక్షల 19 వేల నగదు పట్టివేత

సూర్యాపేట జిల్లాలో ఎన్నికల అధికారులు 3లక్షల 19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు సీజ్​ చేసి డీటీవోకు పంపినట్లు అధికారులు తెలిపారు.

నూతనకల్​లో 3లక్షల 19 వేల నగదు పట్టివేత
author img

By

Published : Oct 3, 2019, 8:29 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్​లో 3 లక్షల 19 వేల నగదును ఎన్నికల అధికారి స్వాధీనం చేసుకున్నారు. హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో భాగంగా... గురువారం నూతనకల్​ మండల కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్​కు చెందిన నగల దుకాణం యజమాని కారు ఆపి తనిఖీ చేయగా... 3.19 లక్షల నగదు దొరికింది. నగలు కొనుగోలు చేసేందుకు విజయవాడ వెళ్తున్నట్లు ఆధారాలు, నగదుకు సంబంధించిన రశీదులు చూపించినప్పటికీ... సీజ్​ చేసి డీటీవోకు పంపినట్లు బాధితుడు ఆరోపించాడు.

నూతనకల్​లో 3లక్షల 19 వేల నగదు పట్టివేత

ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.