సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో బలిపీఠం, గణపతి పూజ, పార్వతి దేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. వేద పండితులు శానగొండ శివకిరణ్, శివాచార్యులచే ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సీఎల్పీ విలీనం సరైంది కాదు: రేవంత్ రెడ్డి