ETV Bharat / state

కోదాడలో ఘనంగా డాక్టర్ల దినోత్సవం - KODADA

బ్రహ్మ జన్మణిస్తే పునర్జన్మ నిచ్చేది వైద్యులు. అలాంటి డాక్టర్లను వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కోదాడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

కోదాడలో ఘనంగా డాక్టర్ల దినోత్సవం
author img

By

Published : Jul 2, 2019, 12:11 AM IST

పూర్వం డాక్టర్లను దేవునితో పోల్చేవారని... వైద్యులు దేవునితో పోల్చటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని వాసవి క్లబ్ నిర్వాహకులు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వైద్య దినోత్సవం పురస్కరించుకుని వైద్యులను ఘనంగా సన్మానించారు. ఏ వైద్యుడైనా రోగి ప్రాణం కాపాడుతూ వైద్య వృత్తికి న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తారని నిర్వాహకులు తెలిపారు. త్వరలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటుచేసి కోదాడలో ఉన్న ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు తెలిపారు.

కోదాడలో ఘనంగా డాక్టర్ల దినోత్సవం

ఇదీ చూడండి:ఇలాంటివారిని రాజకీయాల్లో లేకుండా చేయాలి: అనిత

Tg_nlg__188_30_tractor_boltha_idharu__Mruthi__av_TS10134_ యాదాద్రి భువనగిరి... సెంటర్...యాదగిరిగుట్ట... రిపోర్టర్...చంద్రశేఖర్ ..ఆలేరు సెగ్మెంట్...9177863630 యాదాద్రి భువనగిరి... రాజపేట్ మండలం కుర్రారం శివారులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు మృతి. .ముక్కెర రవీంధర్ రెడ్డి ,మరియు జీవన్ రెడ్డిలు మృతి,కుర్రారం గ్రామములో ట్రాక్టరు పై వెళ్ళుతుండగా ట్రాక్టరు బోల్తా పడి తండ్రి కొడుకులు చనిపోయినారు .వారి పేర్లు తండ్రి ముక్కెర రవీందర్ రెడ్డి కొడుకు జీవన్ రెడ్డి .ఇద్దరు సుమారు 5. ౩ ౦ ప్రాంతాన ఈ ప్రమాదం సంభవించి చనిపోయినారు .పోలీస్ రాజాపేట గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాజపేట్ పోలీస్ లు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.