ETV Bharat / state

కొవిడ్ లక్షణాలు కనిపిస్తే.. నిర్లక్ష్యం వద్దు' - covid symptoms

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం సందర్శించారు. కొవిడ్ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని కోరారు.

tirumalagiri primary health care centre
తిరుమలగిరి పాథమిక ఆరోగ్య కేంద్రం
author img

By

Published : Apr 4, 2021, 4:44 PM IST

నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. కొవిడ్ నిర్ధరణ యాప్​ను పరిశీలించారు.

కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. ప్రతీరోజు 100 శాతం కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు స్వచ్ఛంద సంస్థల సహాకారం తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: 'మోదీ దేవుడా? మానవాతీత శక్తా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.