ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు
సూర్యాపేటలో సీఎస్, డీజీపీ పర్యటన - సూర్యాపేట
కరోనా తీవ్రత ఉన్న జిల్లాల్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక సీఎస్ పర్యటిస్తున్నారు. ఈరోజు సూర్యాపేటలో పర్యటించారు. స్థానిక కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. సూర్యాపేట అనంతరం జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాలో అధికారులు పర్యటించనున్నారు.
సూర్యాపేటలో సీఎస్, డీజీపీ పర్యటన
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు