సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్ పత్రాల కౌంటింగ్‌ను ప్రారంభించారు. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడతాయని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..