ETV Bharat / state

"హుజూర్​నగర్ ఎన్నికలు.. ప్రజలు, నియంతకు మధ్య పోటీ" - batti vikramarka campaign in huzurnagar

పద్మావతి రెడ్డి గెలిస్తే అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు పెరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

భట్టి విక్రమార్క
author img

By

Published : Sep 30, 2019, 10:26 PM IST

పద్మావతి గెలిస్తే కాంగ్రెస్​ బలం పెరుగుతుంది: భట్టి

ప్రజలకు, నియంతకు మధ్య జరుగుతున్న ఎన్నిక హుజూర్​నగర్ ఉపపోరు అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి గెలిస్తే హస్తం పార్టీ బలం పుంజుకుంటుందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్​నగర్​ పబ్లిక్ క్లబ్ మైదానంలో ఉత్తమ్ నిర్వహించిన సభలో... భట్టి పాల్గొన్నారు. అవినీతి సొమ్ముతో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాస కొనుగోలు చేసిందన్నారు. పద్మావతిని గెలిపించి కేసీఆర్​కు గుణపాఠం చెప్పాలని కోరారు.

ఇదీ చూడండి: పద్మావతి గెలవకపోతే ఏ శిక్షకైనా సిద్ధమే..: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.