సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో ప్రతిఏటా శ్రావణమాసంలో జరిగే ఇంద్రవెళ్లి ముత్యాలమ్మ వారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి , రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసి మెుక్కులు చెల్లించుకున్నారు.
ఇదీచూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.1.11 కోట్ల బంగారం పట్టివేత