ETV Bharat / state

'కేంద్రమిచ్చే నిధులను వృథా చేస్తున్నారు'

author img

By

Published : Nov 29, 2019, 9:18 AM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో దాదాపు 500 మంది వరకు కమళదళంలో చేరారు. అనంతరం కోదాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

bjp
'కేంద్రమిచ్చే నిధులను వృథా చేస్తున్నారు'

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పర్యటించారు. పోయిన ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓర్సు వేలంగి రాజు లక్ష్మణ్ సమక్షంలో 500 మంది అనుచరులు భాజపాలో చేరారు. కోదాడలోని రేడిచిల్లి వద్ద నుంచి ఖమ్మం క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కేసీఆర్ అహంకారపురితమైన పాలన వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులను వృథా చేస్తూ... తమ నిధులుగా చెప్పుకుంటున్నారని అన్నారు. కేసీఆర్​ పాలనకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.

ఇవీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు

Intro:తెలంగాణాలో బిజెపి బలం పుంజుకుంటుంది.

సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పర్యటించారు.... పోయిన ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన ఓర్సు వేలంగి రాజు తన 500 మంది అనుచరులతో బిజెపి పార్టీలో లక్ష్మణ్ సమక్షంలో చేరారు. కోదడలోని రేడిచిల్లి వద్ద నుంచి ఖమ్మం క్రాస్ రోడ్ వరకు బారి సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రం బిజెపి ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు మరియు కోదాడ బిజెపి నాయకులు పాల్గొన్నారు...లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ అహంకారపురితమైన పాలన వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు...కేంద్రం ఇచ్చే నిధులను వృధా చేస్తు, తమ నిధులుగా చెప్పుకుంటున్నారని అన్నారు..రాబోవు రోజుల్లో కేసీఆర్కి చరమగీతం పెట్టె రోజులు దెగ్గర పడ్డాయని అన్నారు.

1బైట్::లక్ష్మణ్.

Body:కెమెరా అండ్ రెపోర్టింగ్:వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.