ETV Bharat / state

మఠంపల్లిలో ఎక్సైజ్ అధికారులపై దాడి - excise

ఎక్సైజ్ ఎస్సై, కానిస్టేబుల్​పై నాటు సారా తయారీదారులు దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో జరిగింది. దాడి చేసిన నిందితులను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

ఎక్సైజ్​ అధికారులు
author img

By

Published : Jul 16, 2019, 11:54 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఎక్సైజ్ ఎస్సై, కానిస్టేబుల్​పై నాటు సారా తయారీదారులు దాడి చేశారు. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్​ అధికారులు పురం వద్ద తనిఖీలు చేశారు. కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్నవారిని ప్రశ్నించారు. వారు అధికారులపై దాడి చేసి నాటుసారా మోటారు సైకిల్​ అక్కడే వదిలేసి పారిపోయారు. దోనబండ తండాలో నిందితులను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

మఠంపల్లిలో ఎక్సైజ్ అధికారుల పై దాడి

ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!

Intro:TG_KRN_102_16_GIRIJENULA_SHITHLA BHAVANI VEDUKALAU_AVB_TS10085
FROM:KAMALAKAR HUSNABAD 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పెద్దతండ గ్రామంలో గిరిజనుల పండుగ అయిన నా శీత్ల భవాని వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కన్నపేట జెడ్పిటిసి సభ్యురాలు భూక్య మంగ ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో లో ఈ వేడుకలు గిరిజనులు నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని, పశు పోషణ అభివృద్ధి చెందాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని 7 గురు వనదేవతలకు 7 రకాల నైవేద్యాలు సమర్పించి గిరిజనులు ప్రత్యేకంగా పూజిస్తారు. వర్షాకాలంలో లో ఎలాంటి వ్యాధులు సోకకూడదని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వనదేవతలను గిరిజనులు పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ వేడుకల్లో జెడ్పిటిసి సభ్యురాలు భూక్య మంగ పాల్గొని గిరిజనులకు శీత్ల భవాని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Body:బైట్
1) అక్కన్నపేట జెడ్పిటిసి సభ్యురాలు భూక్య మంగ

Conclusion:గిరిజనుల శీత్ల భవాని వేడుకలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.