ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ
కేసీఆర్ సభకు మరోసారి వరణుడి అడ్డంకి - తెరాస అభ్యర్థికి భారీ మెజార్టీ
కేసీఆర్ హుజూర్నగర్ సభకు మరోసారి వర్షం అడ్డొస్తోంది. ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు నిర్వహిస్తున్న సభకు వరణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు.
కేసీఆర్ సభకు మరోసారి వరణుడి అడ్డంకి
ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్న సభా ప్రాంగణం మరోసారి తడిసిముద్దయింది. హుజూర్ నగర్ కృతజ్ఞత సభకు.. వర్షం తాకిడి మొదలైంది. ఇపుడిప్పుడే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. దీంతో సభా వేదికతో పాటు కుర్చీలన్నీ తడిసిపోయాయి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న హుజూర్ నగర్ రావాల్సిన సీఎం... భారీ వర్షం కారణంగా హాజరుకాలేకపోయారు. మైదానమంతా చిత్తడిగా మారడం వల్ల పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ దక్కినందున ఇప్పుడు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కూడా వర్ణ ఆటంకంగా మారింది.
ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ
TG_NLG_01_26_Varsham_At_Sabha_AV_3067451
Reporter: I.Jayaprakash
Camera: Janardhan
నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు.
-----------------------------------------------------------------
( ) ముఖ్యమంత్రి హాజరు కానున్న సభా ప్రాంగణం... మరోసారి తడిసిముద్దయింది. హుజూర్ నగర్ కృతజ్ఞత సభకు... వర్షం తాకిడి మొదలైంది. ఇపుడిప్పుడే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న సమయంలో... ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. దీంతో సభా వేదికతో పాటు కుర్చీలన్నీ తడిసిపోయాయి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న హుజూర్ నగర్ రావాల్సిన సీఎం... భారీ వర్షం కారణంగా హాజరుకాలేకపోయారు. మైదానమంతా చిత్తడిగా మారడంతో... పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ దక్కడంతో... ఇపుడు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు. .....................Vis