ETV Bharat / state

సోదరుడు మందలించాడని యువకుని బలవన్మరణం - young man commits suicide in suryapet

సోదరుడు మందలించాడని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల వరిధిలో చోటు చేసుకుంది.

A young man commits suicide after being reprimanded by his brother in suryapet
మందలించాడని .. ఓ యువకుడు బలవన్మరణం
author img

By

Published : Jan 5, 2021, 7:24 PM IST

సోదరుడు తిట్టాడని మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నూతనకల్ మండల వరిధిలో జరిగింది.

మనస్తాపానికి గురై..

మిర్యాల గ్రామానికి చెందిన బజ్జూలి సురేష్ (18) వ్యవసాయ పనులకు రావాల్సిందిగా సోదరుడు కోరటంతో నిరాకరించాడు. దీంతో అన్న మందలించాడు. మనస్తాపానికి గురైన సురేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణాని పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి మృతిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఎస్సై శివకుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:కొవిడ్​ ఆస్పత్రుల ఆవరణలోని​ గాలిలో కరోనా వైరస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.