ETV Bharat / state

SONUSUDH MEET:​ సోనూసూద్​ను కలిసిన కోదాడ వాసి.. పాటల సీడీ ఆవిష్కరణ - సోనూసూద్​ను కలిసిన కోదాడవాసి

person meet actor sonusood: నటుడు సోనూసూద్​పై రాష్ట్ర వాసి అభిమానం చాటుకున్నాడు. ఆయనపై రాసిన పాటను ఆవిష్కరించేందుకు ముంబయి వెళ్లి ఆయన నివాసంలో కలిశారు. పాటల సీడీని ఆవిష్కరించాలని అతను కోరడంతో అభిమాని రచించిన పాటల సీడీని సోనూసూద్ ఆవిష్కరించారు.

SONUSUDH MEET:
సోనూసూద్​తో అభిమాన నటుడు
author img

By

Published : Jan 21, 2022, 5:19 AM IST

person meet actor sonusood: బాలీవుడ్ నటుడు సోనూసూద్​పై సూర్యాపేట జిల్లా జిల్లావాలి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కోదాడలోని కోమరబండకు చెందిన దేవపంగు ఇంద్రకుమార్ హీరోపై రాసిన ఓ పాటను ఆవిష్కరించేందుకు ముంబయి వెళ్లారు. నటుడు సోనూసూద్​పై రాసిన పాటను ఆవిష్కరించడానికి ఆయన నివాసంలో కలిశాడు.

songs released by sonu: అభిమాని కోరిక మేరకు పాటల సీడీని సోనూసూద్ ఆవిష్కరించారు. గతంలో దేవపంగు ఇంద్రకుమార్ హైదరాబాద్ నుంచి ముంబయికు కాలినడకన వెళ్లి సోనూసూద్​ను కలిశాడు. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు సామాజిక సేవ చేసిన సోనూసూద్ నిజమైన కథానాయకుడని ఇంద్రకుమార్ పేర్కొన్నారు. తనమీద ఉన్న ప్రేమతో కలవడానికి వచ్చిన అభిమానికి సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.