సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో భారీగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. హుజూర్నగర్ నంచి ఆంధ్రప్రదేశ్ వైపు అక్రమంగా కారులో తరలిస్తున్న లక్ష రూపాయల విలువైన 7 బస్తాల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేశారు. హుజూర్‌నగర్‌కు చెందిన రఫీని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
లక్ష రూపాయల విలువైన 7 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - gutka ban
ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. సుమారు లక్ష రూపాయల విలువైన 7 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
7 bags of gutka packets caught at matampally